గ్రామ సభలో అధికారులను నిలదీసిన ప్రజలు.అనర్హుల కే పథకాలా, అర్హులకు లేవా .ప్రజల ప్రశ్నలకు సమాధానాలు లేవు.నేనున్నా మీకు అండ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి .
మన ప్రగతి న్యూస్ / వీణవంక వీణవంక మండలం చల్లూరు గ్రామంలో ప్రజా పాలన గ్రామసభలో దాదాపు 100 మంది పోలీసులు మోహరించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి...
