కొండపోచమ్మ ను దర్శించుకున్న ఎమ్మెల్సీ యాదవ రెడ్డి.
మనప్రగతి న్యూస్/జగదేవపూర్ ప్రతినిధి సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం లోని తిగుల్ నర్సాపూర్ గ్రామ సమీపంలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కొండపోచమ్మ ఆలయం లో 23 వ వార్షికోత్సవం లో భాగంగా చివరి...
