జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాల మండల స్థాయి పరీక్ష
మన ప్రతి న్యూస్ /నల్లబెల్లి మండలంలోని నల్లబెల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చికుముకి సైన్స్ సంబరాలు మండల స్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది.భవిష్యత్ శాస్త్రవేత్తలు అయిన చిన్నారి విద్యార్థిని...
