కేసిఆర్ కు సిట్ నోటీసులు పంపిన నేపథ్యంలో నిరసన
మన ప్రగతి న్యూస్/కరీంనగర్ జిల్లా స్థాపర్: తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ ప్రజలకే నోటీసులు ఇచ్చినట్టు భావిస్తామన్నారు. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల...
