గాలి జనార్దన్ రెడ్డి ఇంటి ముందు ఘర్షణ.. కాంగ్రెస్ కార్యకర్త మృతి..
బ్యానర్లు కట్టే విషయంలో ఎమ్మెల్యేలు భరత్ రెడ్డి, జనార్దన్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ.. ఇరు వర్గాల గొడవలో రాజశేఖర్ అనే కాంగ్రెస్ కార్యకర్త మృతి.. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసుల లాఠీఛార్జి.. గాల్లోకి...
