వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటన: చర్లపల్లి జైలులో బీఆర్ఎస్ నేతల మద్దతు
మనప్రగతి న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి ప్రతినిధి:- వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, మరియూ అధికారులపై దాడి కుట్ర కేసులో అరెస్టై, ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కొడంగల్ బీఆర్ఎస్ పార్టీ మాజీ...