కస్తూర్బా బాలికల గురుకుల పాఠశాలలో దుప్పట్లు పంపిణీ చేసిన ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్
మన ప్రతి న్యూస్ /నల్లబెల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో చదువుతున్న ఆరో తరగతి విద్యార్థినిలకు ఏబిఎస్ఎఫ్ , స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు ....
