రేపు గ్రీవెన్స్ రద్దు-పాఠశాలలకు సెలవు
ప్రభుత్వ,స్థానిక సంస్థల మరియు ప్రైవేట్ యాజమాన్యాల పాఠశాలలకు సెలవు మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రతి గురువారం ప్రజల సమస్యలను పరిష్కరించే గ్రీవెన్స్ కార్యక్రమంను...
