పేదల సొంతింటి కల సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సాధ్యమైంది ఎమ్మెల్యే
మన ప్రగతి న్యూస్/ పిట్లం: జుక్కల్ నియోజకవర్గం లోని నిరుపేదల సొంతింటి కల సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సాధ్యమైందని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు అన్నారు. ఆయన సోమవారం మద్నూర్ మండల కేంద్రంలోని...
