మన ప్రగతి తెలుగు జాతీయ దినపత్రిక కాలండర్ ను ఆవిష్కరించిన కలెక్టర్
మన ప్రగతి న్యూస్/ మహబూబాబాద్ మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం మన ప్రగతి తెలుగు జాతీయ దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్. ఈ సందర్భంగా మాట్లాడుతూ...
