విజ్ డమ్ హైస్కూల్ లో ఘనంగా జరిగిన స్వయం పరిపాలన మరియు బాలల దినోత్సవ వేడుకలు
మన ప్రగతి న్యూస్/ నర్సంపేట విజ్ డమ్ హైస్కూల్ మరియు ప్రీ స్కూల్ లో బాలల దినోత్సవం మరియు స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా పిల్లలే...