మున్నూరు కాపు సేవ సంఘం ఆధ్వర్యంలో బండారి క్రాంతికి ఘన సన్మానం …
మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్ గా విజయం సాధించిన సందర్భంగా ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు, అభినందనలు...
