మోంథా తుఫాన్ ప్రభావం తీవ్రం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఏన్కూర్ తాసిల్దార్ సి.హెచ్. శేషగిరిరావు సూచనలు మన ప్రగతి న్యూస్/ఏన్కూర్ మోంథా తుఫాన్ ప్రభావం తీవ్రంగా కొనసాగుతుందని ఏన్కూర్ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల తాసిల్దార్ సి.హెచ్. శేషగిరిరావు సూచించారు. సాధ్యమైనంత వరకు...
