మహిళలను ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహించండి
ప్రముఖ బ్యాట్మెంటన్ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత గుత్తా జ్వాల మన ప్రగతి/ వికారాబాద్ ప్రతినిధి : మహిళలను ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ప్రముఖ బ్యాట్మెంటన్ క్రీడాకారిని, అర్జున...
