ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం
మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఝాన్సీ రెడ్డి మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి : ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా నిరంతరం సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి...
