*కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రాన్నికి అన్యాయం *
కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎండి అజీజ్ మన ప్రగతి న్యూస్/హత్నూర: పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు మరోసారి తీవ్ర అన్యాయమే జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు యం.డి అజీజ్ మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా...
