సీఎం కప్ ఆటల పోటీలను ప్రారంభించిన స్పెషల్ ఆఫీసర్ నవీన్ కుమార్.
ముఖ్యఅతిథిగా హాజరైన తహాసిల్దార్,ఎంపీడీవో లు. మన ప్రగతి న్యూస్/ నడికూడ: నడికూడ మండల కేంద్రంలో బుధవారం సీఎం కప్ ఆటల పోటీలను మండల స్పెషల్ ఆఫీసర్ నవీన్ కుమార్,ఎంపీడీవో శ్రీనివాస్ లు ప్రారంభించారు. మండల...
