Breaking News

అస్వస్థ విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి – ఎమ్మెల్యే రాందాస్ నాయక్

మన ప్రగతి న్యూస్/ ఏన్కూర్: ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బోడియ తండా ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించడంతో 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసిన అనంతరం విద్యార్థులకు వాంతులు,...

భీమేశ్వరాలయ ఆవరణలో యాచక వృద్ధులకు కౌన్సిలింగ్ – వయోవృద్ధుల సంక్షేమ కేంద్రానికి తరలింపు

మన ప్రగతి న్యూస్/ వేములవాడ వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ ఆవరణలో యాచక వృత్తిలో జీవనం సాగిస్తున్న వృద్ధులకు జిల్లా శిశు సంరక్షణ అధికారి కవిత నేతృత్వంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. వృద్ధుల పరిస్థితిని...

వేములవాడలో కాంగ్రెస్‌కు భారీ వలసలు

సంక్షేమ–అభివృద్ధి పనులతో ఆకర్షిస్తున్న కాంగ్రెస్ మన ప్రగతి న్యూస్/వేములవాడ వేములవాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి వలసలు నిరంతరంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేపడుతున్న...

వనదేవతల ను దర్శించుకున్న ఎమ్మెల్యే

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: శంకరపట్నం మండలం కేశవపట్నం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పార్టీ నాయకులతో కలిసి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి,మొక్కులు చెల్లించుకున్నారు.జాతర కమిటీ అధ్యక్షుడు గుర్రం స్వామి...

నాకు పదవులు ముఖ్యం కాదు పేద ప్రజల సేవే ముఖ్యంప్రజలెవరూ అధర్యపడవద్దు

పార్టీ సిద్ధాంతాలకు గౌరవించి మున్సిపల్ కౌన్సిలర్ నామినేషన్ వేయలేదు మాజీ జెడ్పిటిసి, సీనియర్ నాయకులు షేక్ గయాజుద్దీన్ మన ప్రగతి న్యూస్/ఎల్లారెడ్డి: తన తండ్రి నడిపిన బాటలో… నిస్వార్ధ రాజకీయంతో ఎల్లారెడ్డి ప్రజలకు ఎల్లప్పుడూ...

ఇంటలిజెన్స్ అధికారి నారాయణ మృతి పట్ల ఎస్పీ సంతాపం

కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేత మన ప్రగతి న్యూస్/జహీరాబాద్ న్యాల్ కల్, ఝరాసంఘం మండలాలకు చెందిన ఇంటలిజెన్స్ (పోలీస్ విభాగం ఐబి) క్షేత్రస్థాయి అధికారి అధికారి సీహెచ్ నారాయణ మృతి చెందడం పట్ల...

వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు

మన ప్రగతి న్యూస్ / వనపర్తి ప్రతినిధి : వనపర్తి జిల్లా ఖిల్లా ఘణపురం మండలం గట్టుకాడిపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం నిర్వహించిన కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో వనపర్తి శాసనసభ్యులు...

కాంగ్రెస్ పార్టీలో చేరిన 12వ వార్డు రాజనగరం బిఆరెస్ నాయకులు

మన ప్రగతి న్యూస్ / వనపర్తి ప్రతినిధి : వనపర్తి మున్సిపాలిటీ 12వ వార్డు రాజనగరం, వడ్డే వాడకు చెందిన పలువురు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం నంది హిల్స్ ఎమ్మెల్యే కార్యాలయంలో కాంగ్రెస్...

సీఎం కప్ విజేతలకు బహుమతుల ప్రధానం

మన ప్రగతి న్యూస్ /రామన్నపేట: సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీ లు నిర్వహించి గెలిచిన టీమ్ ల కు బహుమతి లు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ ఆవుల రాములు,తహసిల్దార్ లాల్ బహదూర్,ఎస్...

కామ్రేడ్ కందాడి దేవేందర్ రెడ్డి ఆశయ సాధన కోసం పాటు కృషి చేద్దాం—సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి

మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి: బీబీనగర్ బాంబినో ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తూ కార్మికుల సమస్యలపై ఎనలేని కృషి చేశారని సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి కొనియాడారు.శుక్రవారం రోజున సిఐటీయూ...