మద్ది మేడారం వనదేవతలకు పట్టు వస్త్రాలు సమర్పించిన అధికారులు, ట్రస్ట్ చైర్మన్
ప్రత్యేక పూజలు నిర్వహించిన పూజారి దురిశెట్టి నాగరాజు మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి మద్ది మేడారం జాతరలోని వ నదేవతలకు జాతర చైర్మన్ పబ్బు రాజేష్ - మీనా దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించడంతో...
