Breaking News

వేములవాడ లో ‘ఐదువందల’ దొంగ నోటు కలకలం.

మనప్రగతి న్యూస్/ వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దొంగ నోటు కలకలం రేపింది. మహిళా స్వశక్తి సంఘం సభ్యురాలి వద్ద రూ.500రూ" దొంగ నోటు లభించింది. గ్రూపు లీడర్ బ్యాంకు రుణాన్ని తిరిగి...

శాంతి భద్రతలేలక్ష్యంగా పోలీస్ ఫ్లాగ్ మార్..

మన ప్రగతి న్యూస్/ ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామంలో శుక్రవారం రాత్రి పోలీస్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ...

నల్లబెల్లి మండలంలోని రెండవ దశ సర్పంచ్ ఎన్నికల ముగింపు ప్రచార సభలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి

మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి మండలంలోని నల్లబెల్లి గ్రామంలో ముగింపు ప్రచార సభలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూనా గ్రామం నల్లబెల్లి మండల కేంద్రాన్ని సంపూర్ణంగా అభివృద్ధికి...

రేపల్లెవాడలో వేగం అందుకున్న సిపిఎం ప్రచారం

మన ప్రగతి న్యూస్ / ఏన్కూర్ ఏన్కూర్ మండలం రేపల్లెవాడ గ్రామంలో సిపిఎం పార్టీ ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రం వేగం పుంజుకుంది. సర్పంచ్ అభ్యర్థి భూక్య లక్ష్మ గ్రామంలోని ప్రతి వాడలో ప్రజలను...

రేపల్లెవాడలో వేగం పెంచిన కాంగ్రెస్ ప్రచారం

ఉంగరం గుర్తుపై ఆశీర్వాదం కోరుతున్న అభ్యర్థి అజ్మీర సురేష్ మన ప్రగతి న్యూస్/ఏన్కూర్: ఏన్కూరు మండలం రేపల్లెవాడ గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం క్రమంగా వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి...

నన్ను గెలిపించండి అభివృద్ధి ఏమిటో చూపిస్తా

పర్సు గుర్తుకే మీ ఓటు అభివృద్ధికి రాచ బాట సమస్యల పరిష్కారమే నా ధ్యేయం బోల్లోనిపల్లి కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి సిద్ధ సంతోష్ మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి నల్లబెల్లి మండలంలోని బోల్లోనిపల్లి గ్రామ...

ప్రజాక్షేత్రంలో ప్రజాధారణ పొందిన వ్యక్తి పొన్నం.!

ఎన్నికల ప్రచారం ముగింపులో పాల్గొన్న పొన్నం..!! ఆశీర్వదించి ఓటు వేయండిమీకు సేవకుడుగా ఉంటా పొన్నం…!!! మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జుజ్జులరావుపేట...

.జవహర్ నవోదయ పరీక్ష కేంద్రాల వద్ద 163 బి ఎన్ ఎస్ ఎస్ సెక్షన్ అమలు ఎస్పి టి శ్రీనివాసరావు

మనప్రగతిన్యూస్ /జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: జోగులాంబ గద్వాల జిల్లా లోని జరగనున్న జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ పరీక్ష 2026 కోసం మొత్తం నాలుగు పరీక్ష కేంద్రాలు ఉన్నట్లు జిల్లా ఎస్పీ టి...

బహిరంగ చర్చకు సిద్ధమా? అవినీతిపరులెవరో ప్రజల మధ్యనే తేల్చుకుందాం..

బహిరంగ చాలెంజ్ విసిరిన కాంగ్రెస్ నాయకులు పగడాల రాంబాబు మన ప్రగతి న్యూస్ / దమ్మపేట : దమ్మపేట మండల కేంద్రంలో ఎన్నికలు జరిగే తేదీ దగ్గర పడుతుండటంతో రాజకీయ వేడి శీతాకాలంలో కూడా...

చనిపోయిన వ్యక్తి సర్పంచ్గా గెలిచాడు!

మనప్రగతి న్యూస్/వేములవాడ: తెలంగాణలో గురువారం జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠాణా ఆర్ అండ్ ఆర్ కాలనీలో చనిపోయిన అభ్యర్థి సర్పంచ్...