ఏన్కూర్‌లో ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఎస్సై ఎన్.సంధ్య ఆధ్వర్యంలో మద్యం సీజ్
మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్ : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని ఏన్కూర్ పోలీసు శాఖ శుక్రవారం ప్రత్యేక తనిఖీల సందర్భంగా పట్టుకుంది. టీఎల్ పేట గ్రామానికి చెందిన నాగాటి...
