క్రీడాకారులకు పండ్లు పంపిణీ
మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి: గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాదాసు హరీష్ గౌడ్ క్రీడాకారులకు పండ్లు పంపిణీ చేశారు. మండల కేంద్రంలో గల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో...