ఈత తాటి చెట్లను ధ్వంసం చేసిన వ్యక్తులపై కేసు నమోదు..
_ఇలాంటి పునరావృతం కాకుండా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి.. మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్ రాజన్న సిరిసిల్ల జిల్లా : ముస్తాబాద్ పట్టణానికి చెందిన బాలసాని నారాయణ, బాలసాని బాలరాజు.నరేష్ అను ముగ్గురు వ్యక్తులు పొలంలో...