పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి 756 సర్వే నెంబరు జాయింట్ సర్వే నిర్వహించాలి.
యానాదులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ. మన ప్రగతి న్యూస్ / సత్తుపల్లి ఆర్సీ పేదల సాగు చేసుకుంటున్నా పోడు భూములకు హక్కు పట్టాలి ఇచ్చి ప్రభుత్వం...