మెనూ పాటించడంలేదని రెసిడెన్షియల్ హాస్టల్ సిబ్బందిని సస్పెండ్ చేసిన కలెక్టర్
మనప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్‌ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ హనుమంత రావు.మధ్యాహ్న భోజనంలో కొత్త మెనూ...
