ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలి
మన ప్రగతి న్యూస్/వాజేడు: ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలని ఆదివాసి నాయకులు అన్నారు.నవంబర్ 3వ తేదీన చలో ఐటీడీఏ ఏటూరునాగారం విజయవంతం చేయాలని ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చారు. బుధవారం పేరూరు...
