ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే పేద కుటుంబాలలో చిగురుస్తున్న సొంత ఇంటి కల
ఇందిరమ్మ ఇళ్ల కోసం మొదలైన సర్వే మన ప్రగతి న్యూస్ /కొత్తగూడ ఉమ్మడి కొత్తగూడ మండలం లో సొంతింటి కల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుపేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ...