శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో తెలంగాణ ఉద్యమకారులకు ఉద్యమ బంధు బిల్లును ప్రవేశపెట్టాలి
మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి మండలంలోని ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ఉద్యమకారులకు ఉద్యమ బంధు బిల్లును ప్రవేశపెట్టాలని తహసిల్దార్ ముప్పుకృష్ణకు వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి...