సీఎం కప్ క్రీడోత్సవాలలో భారతీయ విద్యా మందిర్ విద్యార్థుల ఉత్తమ ప్రతిభ
మన ప్రగతి న్యూస్/మరిపెడ:రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించనున్న సీఎం కప్ క్రీడోత్సవాలను మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో 7, 8 వ తేదీలలో మరిపెడ మండలంలో 10,11,12 తేదీలలో కబడ్డీ,కోకో,వాలీబాల్, అథ్లెటిక్స్ క్రీడలు నిర్వహించిన...