జిల్లాస్థాయి గణితం టాలెంట్ టెస్ట్ లో పిట్లం విద్యార్థుల ప్రతిభ
మన ప్రగతి న్యూస్/ పిట్లం: జిల్లాస్థాయి గణితం టాలెంట్ టెస్ట్ లో పిట్ల మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థులు వారి ప్రతిభను కనబరిచారు. మండలంలోని చిల్లరికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని పూజ...
