మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి…
ఖండించిన టీడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ కమిటీ మన ప్రగతి న్యూస్ / జమ్మికుంట టౌన్ మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) తీవ్రంగా ఖండించింది. ప్రజలకు,...