కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్ నామ్ చేయడం మానుకోవాలి..
తెలంగాణ తల్లి విగ్రహం పై రాద్దాంతం తగదు… పది సంవత్సరాలలో చేయలేనిది ఒక్క సంవత్సరంలో చేసి చూపించాము.. అధికారం కోల్పోవడంతో బిఆర్ఎస్ నాయకులకు మతిభ్రమించింది… లా అండ్ ఆర్డర్ దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారు.. సూరారం కాంగ్రెస్...