మన ప్రగతి న్యూస్ / ఏన్కూర్
ఈ పంచాయితీ కంప్యూటర్ ఆపేటర్ల సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గుర్రం చెన్నారావు మాట్లాడుతూ
ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలని కోరుతున్న ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లకు ఐదు నెలలైనా అందని జీతాలు గత పది సంవత్సరాలుగా ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లుగా విధులు నిర్వహిస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లకు జీతాలు రాక అలమటిస్తున్నారు రాష్ట్రవ్యాప్తంగా ఈపంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లుకు గ్రామపంచాయతీలో నిధులు లేని కారణంగా వేతనాలు చెల్లింపు జరగడం లేదు వీరికి గ్రామపంచాయతీ నుండి రొటేషన్ పద్ధతిలో గత పది సంవత్సరాలు నుంచి జీతాలు చెల్లింపు జరుగుతుంది వీరు గ్రామపంచాయతీలో జరిగే అన్ని రకాల అభివృద్ధి పథకాలకు కంప్యూటరికరణ చేయుటకు ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ల పాత్ర కీలకమైనది వీరు ఆన్లైన్ సర్వీసులు బర్త్ లు, డెత్ లు ఇంటి పన్నులు, ఆన్లైన్ ట్రేడ్ లైసెన్సులు ఓటర్ జాబితా ఓటర్ జాబితాలోని పేరు మార్పులు చేర్పులు తొలగింపులు , ప్రజాపాలన లోని భాగంగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మరియు బీసీ కులగలను తదితర ప్రభుత్వ పథకాలను ఆన్లైన్ చేయడంలో వీరి పాత్ర కీలకమైనది వీరు ఉన్నత అధికారుల ఆదేశాల ప్రకారం సకాలంలో ఆన్లైన్ చేస్తుంటారు.
జీతాలు లేక ఆర్ధికం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలుపుతూ తక్షణమే పెండింగ్ వేతనాలు ఇవ్వాలి