గాయపడిన వానరాన్ని కాపాడిన కానిస్టేబుల్ నరేష్ – పలువురి ప్రశంసలు
మన ప్రగతి న్యూస్ / తల్లాడ: తల్లాడ పోలీస్ స్టేషన్ సమీపంలో వానరాల గుంపులో చోటుచేసుకున్న గొడవలో ఒక వానరం తీవ్రంగా గాయపడింది. రక్తస్రావంతో బాధపడుతున్న వానరాన్ని గమనించిన తల్లాడ పోలీస్ కానిస్టేబుల్ తేజావత్...
