రామలింగయ్య మృతదేహనికి నివాళులర్పించిన కెజికెఎస్ నాయకులు
మన ప్రగతి న్యూస్/రామన్నపేట: కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు వీరమల్ల రామలింగయ్య అనారోగ్యంతో మరణించడంతో వారి పార్థివదేహానికి కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎర్ర రవీందర్, జిల్లా సహాయ కార్యదర్శి భావండ్లపల్లి...
