మొంథా తుఫాన్ కారణంగా జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
తుఫాన్ తో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి బిఆర్ఎస్ జిల్లా నాయకులు డా.ర్యాకల శ్రీనివాస్ మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి: భువనగిరి:-మోంథా తుఫాను కారణంగా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సామాజికవేత్త...
