శరవేగంగా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం..
ఆలయ పనులను పరిశీలించిన ఆది శ్రీనివాస్.. మన ప్రగతి న్యూస్/వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగు తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రూ.150 కోట్లతో వేములవాడ...
