జర్నలిస్టులకు ప్రమాద బీమా కల్పించడం సంతోషకరం – కలెక్టర్ సత్య ప్రసాద్
టీఎస్ జేయు ఆధ్వర్యంలో జర్నలిస్టుల అటాక్స్ కమిటీ పునరుద్ధరించడానికి వినతి పత్రం అందజేత.. మన ప్రగతి న్యూస్/జగిత్యాల, ఫిబ్రవరి 28 : జర్నలిస్టులపై దాడులకు సంబంధించిన కమిటీని పునరుద్ధరించాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్...
