Breaking News

భీమారంలో విషాదం..- చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి మృతి..- శోకసంద్రంలో కుటుంబ సభ్యులు..మన ప్రగతి న్యూస్/మంచిర్యాల జిల్లా ప్రతినిధి:అనారోగ్యంతో చెట్టుకు ఉరివేసుకొని, వ్య క్తి మృతి చెందిన ఘటనతో వారి కుటుం బంలో విషాద ఛాయలు అలుమున్నా యి. స్థానికుల సమాచారం మేరకు.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం భీమారం గ్రామంలో విషాదం చోటు చే సుకుంది. గ్రామానికి చెందిన బండి రమే ష్ ( 47 ) కు గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యం మరియు ఆర్థిక ఇబ్బందుల తో మానసికంగా కుంగిపోయి, బాధను తట్టుకోలేక శనివారం తెల్లవారుజామున గ్రామ చివర్లోని ఉన్న చెట్టుకు ఉరివేసుకొ ని మృతి చెందాడు. మృతుడు రమేష్ కు భార్య మంజుల, కుమార్తె పావని (20), కుమారుడు లక్ష్మీనారాయణ (16) ఉ న్నారు. కుటుంబ పోషణ భారం మొత్తం ఆయన పైనే ఉండడంతో, అనారోగ్యం కారణంగా పని చేయలేక పోవడం, దాని కి తోడు అప్పులు ఈ రెండు కలిసి అత న్ని తీవ్ర ఒత్తిడికి గురిచేశాయి. ఇంత చి న్న వయసులోనే తండ్రిని కోల్పోయిన పిల్లల పరిస్థితి, భర్తను కోల్పోయిన భా ర్య మంజుల దుఃఖం వర్ణనాతీతంగా మా రింది. విషయం తెలుసుకున్న గ్రామస్తు లు, బంధువులు రమేష్ ఇంటికి చేరుకు ని కుటుంబ సభ్యులను ఓదార్చి, పరామ ర్శించారు. ఇలాంటి సమయంలో కుటుం బానికి అందరి అండ అవసరం. స్థానిక నాయకులు, స్వచ్ఛంద సంస్థలు కుటుం బానికి చేయూత నివ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు.

రైతుపై ఎలుగుబంటి దాడితీవ్రంగా గాయపడిన రైతు నారాయణభయాందోళనలో ప్రజలు

మన ప్రగతి న్యూస్/పాలకుర్తి: వ్యవసాయ బావి వద్దకు వెళ్ళుచున్న రైతుపై తెల్లవారుజామున ఎలుగుబంటి దాడి చేసిన ఘటన ఆదివారం మండలంలోని అయ్యంగారి పల్లి గ్రామ శివారు రేగులగడ్డ లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన...

డాక్టరేట్ సాధించిన రాజశేఖర్

మనప్రగతిన్యూస్/పాలకుర్తి:జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని బమ్మెర గ్రామానికి చెందిన నునావత్ లలిత రాజు దంపతుల కుమారుడు నునావత్ రాజశేఖర్ డాక్టరేట్ సాధించాడు. రాజశేఖర్ డెవలప్మెంట్ అండ్ వ్యాలిడేషన్ ఆఫ్ అనలైటికల్ మెతడ్స్ ఫర్ ది...

పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా మాచర్ల సారయ్య

మన ప్రగతి న్యూస్/పాలకుర్తి: పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి చెందిన మాచర్ల సారయ్యను నియమిస్తూ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వల్లకాటి రాజకుమార్ ఆదివారం నియామకపు...

విశ్వభారతి హైస్కూల్ విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ పైన అవగాహన సదస్సు

మన ప్రగతి న్యూస్/ కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల పరిధిలోని విశ్వ భారతి హై స్కూల్ నందు యాంటీ డ్రగ్స్ పైన విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా...

నటి కస్తూరికి 13 రోజుల రిమాండ్

మన ప్రగతి న్యూస్ /హైదరాబాద్ తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యల కేసులోసీనియర్ యాక్టర్ కస్తూరికి చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు 13 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పుఝల్ సెంట్రల్ జైలుకు కస్తూరిని చెన్నై పోలీసులు...

ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

_ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. మన ప్రగతి న్యూస్/ రాజన్న సిరిసిల్ల ప్రతినిధి _ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై సన్నాహక సమావేశం. ఈ నెల 20 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి...

గ్రూప్ III పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్

మన ప్రగతి న్యూస్/ సూర్యాపేట గ్రూప్ III రాత పరీక్ష కు సంభందించిన జిల్లా కేంద్రంలో పరీక్షా కేంద్రాలను సూర్యాపేట ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ పరిశీలించారు. పరీక్షా సరళిని, పరీక్షా కేంద్రాల...

మామునూర్ ఎయిర్పోర్టు నిర్మాణంలో ముందడుగు

మన ప్రగతి న్యూస్/ వరంగల్ వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్పోర్టునిర్మాణంలో ముందడుగు పడింది. ఎయిర్పోర్టువిస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు రూ.205 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఎయిర్పోర్టునిర్మాణానికి సంబంధించి...

19న వరంగల్లో ప్రజా పాలన విజయోత్సవ సభకు తరలి రండి

విజయోత్సవ సభకు పదివేల మందితో తరలి రావాలని పిలుపునిచ్చిన నర్సంపేట ఎమ్మెల్యే తెలంగాణ ప్రజా పాలన సభకు కాంగ్రెస్ శ్రేణులు తరలిరావాలని ముఖ్య కార్యకర్తల సమావేశంలో తెలియజేసిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మన...

స్థానిక సంస్థలా ఎన్నికల్లో మహిళా కార్యకర్తలకు అవకాశం ఇవ్వండి.

మన ప్రగతి న్యూస్ /బజార్ హత్నూర్. రాష్ట్ర లో వచ్చే సర్పంచ్ ల ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో మహిళ కార్యాకర్తలకు అవకాశం ఇవ్వాలని బోథ్ నియోజకవర్గం లోని బజార్హత్నూర్ మండల బి ఆర్ ఎస్...