డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసుల ప్రత్యేక తనిఖీలు – ఎస్ఐ సంధ్య
మన ప్రగతి న్యూస్/ఏన్కూర్ ఏన్కూర్ మండలంలో పండుగ నేపథ్యంలో ఎస్ఐ సంధ్య ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం వాహనాల తనిఖీలు, మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారిపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. రోడ్లపై వాహనాలను ఆపి...
