బోరు బావి కి మరమ్మత్తులు చేసిన సర్పంచ్
మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: రెండు సంవత్సరాలుగా నీటి ఎద్దడితో అలమటిస్తున్న స్పెషల్ ఆఫీసర్ కి, పంచాయతీ కార్యదర్శి కి తెలిపిన పట్టించుకోలేదని కాలనీవాసులు తెలిపారు.శంకరపట్నం మండలం మెట్పల్లి లో 7వ,8వ వార్డు కాలనీవాసులకు బోరు...
