జర్నలిస్టు సాంబశివరావు మృతికి సంతాపం
టిడబ్ల్యూజేఎఫ్ నేతృత్వంలో కుటుంబానికి ఆర్థికసాయం మన ప్రగతి న్యూస్/ఏన్కూర్: ఖమ్మం జిల్లా కామేపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్టు, మీసేవ నిర్వాహకుడు ముక్తి సాంబశివరావు (40) సోమవారం రాత్రి గుండెపోటుతో మృతిచెందారు. ఆయన...
