సంగారెడ్డి జిల్లాలో తల్లి కొడుకుల దారుణ హత్య
మన ప్రగతి న్యూస్/జిన్నారం సంగారెడ్డి జిల్లా బొంతపల్లిలో తల్లి కొడుకుల హత్య కలకలం రేపింది. వీరభద్రనగర్ కాలనిలో గురువారం ఉదయం తల్లి కొడుకును నాగరాజు అనే వ్యక్తి నడిరోడ్డుపై కత్తితో పొడిచి అతికిరాతకంగా హత్యచేశాడు....