క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక ద్రుఢత్వం లభిస్తుంది.
మనప్రగతి న్యూస్/ వేములవాడ: రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మొదటి రాష్ట్ర స్థాయి ఓపెన్ కుంగ్ పూ చాంపియన్షిప్ పోటీలను ప్రారంభించారు. ఆటలు ఆడటం...
