Breaking News

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..మన ప్రగతి న్యూస్/ములకలపల్లి:ములకలపల్లి మండల పరిధిలోని పాత గంగారం గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు సోమవారం తెల్లవారు జామున ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడు గత కొంత కాలంగా మండలంలోని పరిసర గ్రామాలలో మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నట్లు స్థానికులు తెలి పారు. సమాచారం తెలుసుకున్న ములకలపల్లి ఎస్ఐ. మధు ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకొని, మృతి చెందిన వ్యక్తి వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు.ఈ వ్యక్తి కి సంబంధించిన బంధువులు లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే, ములకలపల్లి పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని తెలిపారు.

ప్రఖ్యాత కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత

మన ప్రగతి న్యూస్ /హైదరాబాద్‌ తెలుగు సాహిత్య ప్రపంచానికి అపారమైన సేవలు అందించిన ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) ఇకలేరు. సోమవారం ఉదయం స్వగృహంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. కుటుంబసభ్యులు వెంటనే ఆయనను...

దమ్మపేట పోలీసులు నిర్వహించిన నాకాబంది

చైతన్యం- డ్రగ్స్ పై యుద్ధం మన ప్రగతి న్యూస్/ దమ్మపేట: సోమవారం ఉదయం నాలుగు గంటల నుండి 6 గంటల వరకు చైతన్యం - డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమంలో భాగంగా దమ్మపేట పోలీస్...

దమ్మపేట పోలీసులు నిర్వహించిన నాకాబంది

చైతన్యం- డ్రగ్స్ పై యుద్ధం.. మన ప్రగతి న్యూస్/ దమ్మపేట: దమ్మపేట పోలీసు స్టేషన్ పరిధిలో నేడు సోమవారం ఉదయం 4 గంటల నుండి 6 గంటల వరకు.. చైతన్యం - డ్రగ్స్ పై...

ఆయనకు ఆయనే సాటి..

ఎవరూ లేరు పోటీ.. నీట్ లో సీట్ సాధించిన పేద విద్యార్థికి ఆర్థిక సహాయం అందించిన మాజీ తహాసిల్దార్.. మన ప్రగతి న్యూస్/నడికూడ: హనుమకొండ జిల్లా నడికూడ మండలం కంఠాత్మకూర్ గ్రామానికి చెందిన సధువాల...

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తన యొక్క జ్ఞానంతో ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందారు

నేటి యువత మహనీయుల అడుగుజాడల్లో నడవాలి---ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు చిన్నగల్ల నరేందర్ మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి: బీబీనగర్ మండల పరిధిలోని కొండమడుగు గ్రామంలో ఎమ్మార్పీఎస్ గ్రామ...

ఎన్ని ఆటంకాలు వచ్చినా చదవాలి

విద్యా దానం మహాదానం, దేశభక్తి ఆలాయాలే శ్రీ సరస్వతీ శిశు మందిరాలు. పదిమంది విద్యార్థుల విద్యా బాధ్యతలను తీసుకున్న విద్యా సంస్కర్త తాటిపల్లి శంకర్ బాబు. మనప్రగతి న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాపర్:...