పారదర్శకంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను చేపట్టాలి
రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు రవి కిరణ్ మనప్రగతిన్యూస్/పాలకుర్తినియోజకవర్గం ప్రతినిధి: నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు రవికిరణ్ అధికారులను ఆదేశించారు. గ్రామపంచాయతీ రెండో సాధారణ ఎన్నికల్లో భాగంగా మూడో విడత...
