రోడ్డుపై నిలిచిన లారీ! ట్రాఫిక్ కు అంతరాయం..
మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: రెండు గ్రామాల ప్రజలకు వెళ్లే సింగిల్ రోడ్డుపై లారీ ఆగిపోవడంతో గ్రామ ప్రజలకు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. శంకరపట్నం మండలం కన్నాపూర్ నుండి రాజాపూర్ కు వెళ్లే సింగిల్ రోడ్డుపై...
