Breaking News

జాతరలో తప్పిపోయిన చిన్నారి..

తల్లిదండ్రులకు అప్పగించిన దామెర పోలీసులు.. మన ప్రగతి న్యూస్/నడికూడ: దామెర పోలీస్ స్టేషన్ పరిధిలో గల నడికూడ మండలం కంఠాత్మకూర్ సమ్మక్క - సారలమ్మ జాతరలో శుక్రవారం ఉదయం హసన్ పర్తి మండలం నాగారం...

నిబంధనల ప్రకారం నామినేషన్ ప్రక్రియ

-అభ్యర్థుల సందేహాల కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు.-నామినేషన్ కేంద్రాలను పరిశీలిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ పమేలా సత్పతి. మన ప్రగతి న్యూస్/కరీంనగర్ జిల్లా స్థాపర్ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్...

మద్ది మేడారం గద్దె పైకి చేరిన సమ్మక్క

భక్తులతో నిండిపోయిన ఆలయ ప్రాంగణం మన ప్రగతి న్యూస్ /నల్లబెల్లి మండలంలోని మద్ది మేడారం గద్దెపై సమ్మక్క కొలువు తీరింది. డప్పు వాయిద్యాల మధ్య ,శివసత్తుల పూనకాలతో ఆలయ పూజారి దురిశెట్టి నాగరాజు వారి...

నల్ల బెల్లం రవాణా చేస్తున్న నిందితుడికి 14 రోజుల రిమాండ్ కు తరలింపు మన ప్రగతి న్యూస్/కల్వకుర్తి: అక్రమంగా నల్లబెల్లం పట్టుక రవాణా చేస్తున్న బుల్లోరా వాహనము సీజ్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలింపు హైదరాబాద్ నుండి అక్రమంగా నాటు సారా తయారీ కోసం నల్ల బెల్లం పట్టిక సరఫరా చేస్తున్న ఆమనగల్ మండలం సరికొండ తండాకు చెందిన కాట్రావత్ రమేష్ ను అరెస్టు చేసి ఎన్ ఫోర్స్ మెంట్ మహబూబ్నగర్ సీఐ శారద బుల్లోరా వాహనం 1110 కేజీల నల్ల బెల్లం 120 కేజీలు పట్టిక స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ నిందితుడిని కల్వకుర్తి ఎక్సైజ్ సీఐ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ కు ఆదేశించి జైలుకు తరలించడం జరిగింది.

ఓటరు కోటర్ విధానము మారాలి

-ఎన్ హెచ్ ఆర్ సి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇంజం సాంబశివరావు. మన ప్రగతి న్యూస్/కరీంనగర్ జిల్లా స్థాపర్: రాష్ట్రము లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నగారా మ్రోగింది.అభ్యర్థులు ఇంటింటి ప్రచారానికి వస్తారు ఓటర్లను...

లింగ నిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి..

_ స్కానింగ్ కేంద్రాల పనితీరుపై పర్యవేక్షించాలి జిల్లా కలెక్టర్ _:ప్రభుత్వ ఆసుపత్రులలో అత్యధిక ప్రసవాలు జరిగేలా కార్యాచరణ.. _ ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్.. మన ప్రగతి న్యూస్ /రాజన్న సిరిసిల్ల జిల్లా స్టాపర్:...

మద్ది మేడారంలో సమ్మక్క సారక్క ను దర్శించుకున్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి మండలంలోని మద్ది మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దర్శించుకున్నారు. మద్ది మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి ఎమ్మెల్యే నర్సంపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో...

బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న పాపిశెట్టి రాము

మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్,ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి,రజిని సాయి చందు సాదరంగా ఆహ్వానించారు...

మన ప్రగతి దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన డీఎస్పీ సతీష్ కుమార్..

మన ప్రగతి న్యూస్/ములకలపల్లి: మన ప్రగతి దినపత్రిక క్యాలెండర్ ను పాల్వంచ డిఎస్పీ.. వారి కార్యా లయంలో డీఎస్పీ సతీష్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ..ప్రజ...

గద్దెలపై కొలువుదీరిన సారలమ్మ.. నేడు సమ్మక్క తల్లి రాక..

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: డప్పు చప్పుళ్లు,శివసత్తుల,కోయల నృత్యాలు భక్తుల జయజయ ధ్వానాల నడుమ సారలమ్మ మేడారం గద్దెలపై కొలువుదీరింది.కేశవపట్నం శ్రీ సమ్మక్క సారక్క మహాజాతర బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది.సారలమ్మను గద్దెకు తీసుకొచ్చే కార్యక్రమం ఉదయం...