గుండెపోటుతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మృతి.
విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే. మన ప్రగతి న్యూస్/కేసముద్రం: మండలంలోని నారాయణపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దురుసోజు ప్రతాపచారి గురువారం గుండెపోటుతో మృతి చెందారు.ఆయన స్వగృహం...
