డిసెంబర్ చివరి మూడు రోజుల్లో రూ.1000 కోట్ల మద్యం విక్రయాలు.. డిసెంబర్ 30 న రూ.520 కోట్ల అమ్మకాలు.. మన ప్రగతి న్యూస్/ప్రధాన ప్రతినిధి: నూతన సంవత్సరం సందర్భంగా తెలం గాణ రాష్ట్రంలో మద్యం...
మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఈవో వెంకట్రావు రాజీనామా.వెంకట్రావు రాజీనామాను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.వ్యక్తిగత కారణాలు,ఆరోగ్య సమస్యల కారణంతో...
-లక్కీ డ్రా లొ కార్ గెలుపొంద్దిన ఆరుర్ గ్రామ వాసి మన్నే రామకృష్ణ మన ప్రగతి న్యూస్ /సదాశివపేట : స్థానిక పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సాయి గణేష్ షాపింగ్ మాల్ లో...
మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఏరియా వర్క్ షాప్ నందు నూతన సంవత్సర సందర్భంగాఐఎన్టియుసికొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్...
మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి: నల్లబెల్లి మండల కేంద్రంలోని వివిధ గ్రామాలకు చెందిన వృద్ధులు, వికలాంగు లు ఆసరా పెన్షన్ కోసం పోస్ట్ కార్యాల యం చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన చెందుతున్నారు. నెల రోజులు గడిచినా...
మన ప్రగతి న్యూస్/లింగాల గణపురం. లింగాల గణపురం మండలంలోని వడిచర్ల గ్రామం వద్ద ఆగి ఉన్న డీసీఎంను ఢీ కొట్టిన రోడ్డు ప్రమాదంలో విజయవాడకు చెందిన బబ్లు వయస్సు 32 అనే వ్యక్తి అక్కడికక్కడే...
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.. మన ప్రగతి న్యూస్/ములకలపల్లి: నూతన సంవత్సర వేడుకలు సంతోషాల నడుమ జరుపుకోవా లని జిల్లా ఎస్పీ. రోహిత్ రాజు అన్నారు. ఈ సందర్భంగా డీజేలు, అధిక శబ్దం వచ్చే...
సీతారామాలయంలో ఉత్తర ద్వారం ఏర్పాటు.. వేకువ జాము నుండే పోటెత్తిన భక్త జనం.. మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి: మండల కేంద్రంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరి గాయి....
మన ప్రగతి న్యూస్/ఉప్పల్ మేడ్చల్ జిల్లా స్టాపర్ : ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉప్పల్ ఆర్టీవో కార్యాలయంలో ఏవో గా విధులు నిర్వహిస్తున్న ఆదూరి వెంకట కృష్ణారావు...
మన ప్రగతి న్యూస్ / ఏన్కూర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏన్కూరు మండలంలోని ప్రతి రైతుకు యూరియా సరఫరా జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి నరసింహారావు స్పష్టం చేశారు. యూరియా పంపిణీని కూపన్...